రచయిత, అనువాదకుడు శొంఠి జయప్రకాష్‌. పదకొండు అనువాద కథల సంపుటి ఇది. ఇందులో స్పెయిన్‌, అమెరికన్‌, ఫ్రెంచ్‌, ఇంగ్లాండ్‌ దేశ కథలున్నాయి. ఎక్కడా అనిపించకుండా సహజమైన స్వతంత్ర తెలుగుకథల్లా అనిపిస్తాయి. ఎంతో వైవిధ్యమైన అనువాదాలుద ఆయన ప్రత్యేకత.

 

ఒకరాత్రి అతిథి
వైవిధ్య రసభరిత అనువాద కథల సంపుటి
శొంఠి జయప్రకాష్‌
ధర 100 రూపాయలు
పేజీలు 116
ప్రతులకు జనని మెమోరియల్‌ ట్రస్ట్‌, ఆంజనేయస్వామి 
గుడివీధి, మేళాపురం, హిందూపురం–01
సెల్‌ 9490482766