జయాపజయాలు సంఖ్యాశాస్త్రంతో ముడిపడి ఉంటుందని చెప్పే పుస్తకమిది. దీనిద్వారా మన కష్ట కారణాలు, విజయసోపానాలు తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ, పేరులో మొదటి అక్షరం జాతకాన్ని నిర్దేశిస్తాయి. వీటన్నింటినీ కూలంకషంగా చెప్పే పుస్తకమిది.

 

 

పవర్‌ ఆఫ్ ఆస్ర్టో–న్యూమరాలజి
డాక్టర్‌ రైజల్‌ చౌదరి (టాన్యా ఈడుపుగంటి)
డాక్టర్‌ కొండవీటి మురళి
ధర 320 రూపాయలు
పేజీలు 448
ప్రతులకు జె.పి.పబ్లికేషన్స్‌, గోగావారి వీధి, ఏలూర్‌ రోడ్‌, విజయవాడ–02 ఫోన్‌ 0866–2439464