నాలుగున్నర దశాబ్దాలుపైగా సాహితీలోకంలో విహరిస్తున్న కవి, కథానవలా రచయిత, అధ్యాపకుడు డా దిలావర్‌. పలు సిద్ధాంత గ్రంథాలు వెలువరించారు. ఇందులోని 16 వ్యాసాలు ఆంధ్రజ్యోతి ‘వివిధ’ సహా పలు పత్రికల్లో ప్రచురితమైనవే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని వయసులవారినీ, అన్ని రకాల మనుషుల్నీ జ్ఞానవంతుల్ని చేసే వ్యాసాలివన్నీ. 


ప్రతిధ్వని
సాహిత్య వ్యాసాలు
డా. దిలావర్‌
ధర 100 రూపాయలు
పేజీలు 156
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు