సీనియర్‌ జర్నలిస్టు, రచయిత డి.వి.ఆర్‌.భాస్కర్‌. ఒక ప్రముఖ పత్రికలో 40వారాలపాటు  ఆయన రాసిన పురాణాలలోని నీతి కథలకు పుస్తకరూపం ఈ ‘పురానీతి’. ఇందులోని 84 కథల్లో కొన్ని బాల్యంలో బామ్మలు, అమ్మమ్మలు చెప్పగా విన్నవాటితోపాటు, భూతకాలానుభవాలు, వర్తమానంలోని బాధలూ, భవిష్యత్‌లో ఎదురయ్యే సమస్యలూ, పరిష్కారాలు...ఇలా అన్నిటినీ వివరించే కథలే ఇవన్నీ. 

పురానీతి

డి.వి.ఆర్‌. భాస్కర్‌
ధర 90 రూపాయలు
పేజీలు 208
ప్రతులకు ఎస్‌.ఆర్.బుక్‌ లింక్స్‌, డి.ఆర్‌.ఆర్‌.వీథి, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, (అంబాపురం), విజయవాడ రూరల్‌
ఫోన్‌ 0866–2436959., సెల్‌ 94 948 75 959