కవి, రచయిత, విమర్శకుడు, పాత్రికేయుడు గుడిపాటి. ఆయన రాసిన 33 తెలంగాణ సాహిత్య వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. విశ్వవిద్యాలయాల సదస్సుల్లోని ప్రసంగవ్యాసాలు మొదలు కవిత్వం, నవల, విమర్శ, సాహిత్య చరిత్ర వరకు అన్ని సాహిత్యాంశాలను కూలంకషంగా చర్చించిన వ్యాసాలివి.

 

పుట్ట బంగారం
తెలంగాణ సాహిత్య వ్యాసాలు
గుడిపాటి
ధర 120 రూపాయలు
పేజీలు 192
ప్రతులకు పాలపిట్టబుక్స్‌, నవోదయ బుక్‌హౌస్‌, హైదరాబాద్‌, అనేకప్రగతిశీల బుక్‌సెంటర్‌, ఏలూర్‌రోడ్‌, విజయవాడ, నవతెలంగాణ, నవచేతన బుక్‌హౌస్‌ బ్రాంచీలు