కవి, రచయిత హరనాథ్‌. ఇప్పటివరకు వచ్చిన ఆయన పదకొండు రచనల్లో వైవిధ్యమైన కవిత్వ సంపుటిది. దైనందిన జీవితానికి భిన్నంగా పాఠకుణ్ణి ప్రేమ ప్రపంచంలోకి తీసుకుపోయి ప్రేమలో ముంచెత్తుతుంది. మానవీయ అనురాగ మాలికలు ఈ కవితలు.

రాగమోహనం

కె.హరనాథ్‌

ధర 110 రూపాయలు

పేజీలు 110

ప్రతులకు ప్రజాశక్తి, నవచేతన, నవోదయ బుక్‌హౌస్‌లు