డా. సి. నారాయణరెడ్డిని స్మరిస్తూ ఆయన 87వ జయంతి సందర్భంగా వంశీరామరాజు ప్రచురణలు వెలువరించిన 33 మంది రచయిత్రుల ‘కొత్త కథలు’ ఈ సంపుటి ఇది. స్ర్తీలకు జరిగే అన్యాయాలు, కుటుంబంలో అణచివేత, ఆగడాలు, అభ్యుదయం ముసుగేసుకున్న భర్తల నిజస్వరూపం, మానవత్వం పరిమళించే వ్యక్తిత్వాలు...ఇలా ఈ కథలు సమకాలీన సమాజాన్ని, స్ర్తీల వేదనను మనకళ్ళముందు ఆవిష్కరిస్తాయి. 

 

రచయిత్రుల  కొత్త కథలు
కథల సంకలనం
సంకలనకర్త తెన్నేటి సుధాదేవి
ధర 200 రూపాయలుపేజీలు 320, ప్రతులకు నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌., జ్యోతి వలబోజు, జె.వి.పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌ మొబైల్‌ 8096310140