అంతర్జాతీయస్థాయి ప్రతిష్ఠగల శాస్త్రవేత్త, సారస్వత భాస్కరుడు అప్పాజోస్యుల సత్యనారాయణ. అమెరికాలో ఉంటూ దేశదేశాల విద్యార్థులకు జ్ఞానబోధచేసే మేధోశాలి. అప్పాజోస్యుల, విష్ణుభొట్ల (అ.జో. వి.భొ) ఫౌండేషన్‌ స్థాపించి ఇరవైమూడేళ్ళుగా సంగీత, సాహిత్య, నృత్య, నాటక, కళాసాంస్కృతిక ప్రతిభామూర్తులకు సేవలు అందిస్తున్నారు. ఆయన జన్మదినోత్సవ అభినందన సంచిక ఈ పుస్తకం. 

 

సారస్వత భాస్కర
ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణగారికి అభినందన
ధర 50 రూపాయలు
పేజీలు 116
ప్రతులకు నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌, విశాలాంధ్ర బుక్‌హౌస్‌