నిత్యజీవితంలో మనం ఉపయోగించే వస్తువులు ఏ పద్ధతిలో ఎలా పనిచేస్తాయో వివరించే పుస్తకమిది. రేడియో మొదలు రాకెట్‌ వరకు 50కి పైగా వస్తువుల గురించి చక్కగా అర్థమయ్యేలా రాసిన పుస్తకమిది.

 

 

 

సైన్స్‌ సందేహాలు
వైజ్ఞానిక పరికరాలు
(ఆవిష్కర్తలు, పనిచేయు విధానం)
వి.వి.యస్‌.యస్‌.రామారావు
ధర 99 రూపాయలు
పేజీలు 128
ప్రతులకు పల్లవి పబ్లికేషన్స్‌ ,59–1–23/2, అశోక్‌ నగర్‌, విజయవాడ –10 సెల్‌ 9866115655