అధ్యాపకురాలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాహకురాలు, సంగీతజ్ఞురాలు, కవయిత్రి, కథానవలారచయిత్రి డా. కళాగీతామాధవి. ఆమె ఎన్నో అవార్డులు పొందారు. సంక్లిష్టమైన, విస్తృతమైన అమెరికన్‌ సంస్కృతి గురించి కథలరూపంలో చిన్న చిన్న పదాల్లో చక్కగా అర్థమయ్యేట్టు రాసి మనకు అందించారు రచయిత్రి. ఆమెరికా గురించి తెలుసుకోవాలనుకునేవారికీ, కొత్తగా అమెరికా వెళ్ళేవారికీ ఈ పుస్తకం ఒక మార్గదర్శిగా ఉపయోగిస్తుంది.

 

సిలికాన్‌ లోయ సాక్షిగా కథలు
డా.కె.గీత
ధర 90 రూపాయలు
పేజీలు 130
ప్రతులకు నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, బుక్‌హౌస్‌లు