రాజ్యాలు పోయినా, రాజులు పోయినా వారి ఆనవాళ్ళు కోటల రూపంలో చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. అలాంటి కోట నేపథ్యంలో సాగే నవల సౌందర్యసంగమం. స్వేచ్ఛకి, బంధానికి మధ్య జరిగే సంఘర్షణే సౌందర్యసంగమం. నవల ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ సాగుతుంది. భావుకత, కళాత్మకత మేళవించి రచయిత నవలను తీర్చిదిద్దిన తీరు పాఠకుల్ని కట్టిపడేస్తుంది. 

 -లక్ష్మీనర్మద

సౌందర్యసంగమం (నవల)
సి.యస్‌.రావు
ధర: 40 రూపాయలు
పేజీలు: 48
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, నవచేతన బుక్‌హౌస్‌, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవ తెలంగాణ బుక్‌హౌస్‌లు అన్ని బ్రాంచిలలో.