సమాజహితం కోరే కవిపుంగవుఁడు అల్దీ రామకృష్ణ. కృతయుగమునాటి దైవ స్వరూపుడైన శాస్త మానవావతారమే అయ్యప్పగా పరిగణించి రాసిన పుస్తకం ‘శ్రీశాస్తా అయ్యప్ప పౌరాణిక చరిత్ర’. అయ్యప్ప ఇతివృత్తం, దక్షిణభారతదేశ చరిత్రను ఆకళించుకుని రాసిన చరిత్ర ఇది.

 

శ్రీశాస్తా అయ్యప్ప పౌరాణిక చరిత్ర
అల్దీ రామకృష్ణ
ధర 200 రూపాయలు
పేజీలు 360‍
ప్రతులకు రచయిత, ఆర్‌.ఎస్‌.రో్‌, కలికిరి. చిత్తూరుజిల్లా సెల్‌ 970 35 520 064