తెలుగునుడి ప్రేమికుడు, తెలుగు పరిశోధకుడు, మనసు వైద్యుడు డాక్టర్‌ శ్రీనివాస తేజ. తెలుగువారి నోళ్ళలో నానుతున్న జాతీయాలను ఏరి వడగట్టి ఈ పుస్తకం తయారు చేశారు ఈ రచయిత. ఇందులో సుమారు 17 వేలుపైగా తెలుగు జాతీయాలున్నాయి. ఈ పుస్తకం చదివితే అచ్చ తెలుగు భాష ఎలా ఉంటుందో తెలుస్తుంది.

 

 

తేట తెలుగు జాతీయాలు
డాక్టర్‌ పమిడి శ్రీనివాస తేజ
ధర 250 రూపాయలు
పేజీలు 352
ప్రతులకు పల్లవి పబ్లికేషన్స్‌, విజయవాడ