స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోయిన సమాజం, అల్పసంఖ్యాక సమాజం మాత్రమే తన మాతృభాషను కోల్పోతుంది. కానీ ఆ లక్షణాలు లేని తెలుగుభాష స్థానంలో ఆంగ్లమాధ్యమాన్ని రుద్దుతున్న పాలకులకు, ఇంగ్లీషు ప్రచారకులకు దీటైన సమాధానం ఈ తొమ్మిది వ్యాసాల సంకలనం. తెలుగు రాష్ర్టాల్లో రాబోయే భాషా సంక్షోభంపై చేసిన ముందస్తు హెచ్చరిక ఇది.

 

గారపాటి ఉమామహేశ్వరరావు
ధర 100 రూపాయలు
పేజీలు 128

ప్రతులకు తెలుగుజాతి ట్రస్టు, హిందీకళాశాలవీధి, మాచవరం, విజయవాడ–ఫోన్‌ 9848016136 

మరియు అన్ని పుస్తకాల అంగడులు