వృత్తిరీత్యా వైద్యులు, తేట తెలుగుభాషాపరిశోధకుడు పమిడి శ్రీనివాస తేజ. పదిహేడువేలకు పైగా ఆయన సేకరించిన తేట తెలుగు జాతీయాల కూర్పు ఈ పుస్తకం. నిత్యం జనం నోళ్ళల్లో నానుతున్న సామెతలు, జాతీయాలివన్నీ. 

 

తెలుగు సొగసులు
డా. పమిడి శ్రీనివాస తేజ
ధర 100 రూపాయలు
పేజీలు 128
ప్రతులకు పల్లవి పబ్లికేషన్స్‌, అశోక్‌నగర్‌, విజయవాడ–02 సెల్‌ 9866115655