1930నాటి తొలితరం అభ్యుదయ కవి, కథకుడు, నాటక, నవలాకర్త, సమాజ అభ్యుదయం కోసం కలం పట్టిన రచయిత తెన్నేటి సూరి. ఆచరణలో అందుకోసం కృషిచేసినవాడు.

తెన్నేటిసూరి రచనలు

మూడవ సంపుటం
ధర 150 రూపాయలు
పేజీలు 222
ప్రతులకు నవచేతన, నవ తెలంగాణ, ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు