అమెరికాలో స్థిరపడిన తెలుగువారు రాస్తున్న కథలు తెలుగు ప్రవాసజీవితాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాయి. అలాంటి కథలకు గుర్తింపు తెచ్చిన కథకుల్లో ఒకరు శివకుమారశర్మ. గడచిన పన్నెండు సంవత్స రాలలో వెలువడిన ఆయన ఇరవై కథల సంపుటం ఇది. వలస జీవితాల్లో ఒడిదుడుకులూ, గజిబిజి మనస్తత్వం, మానసిక సంఘర్షణలను ఆవిష్కరించిన కథలివి.-లలితా త్రిపుర సుందరి


విదేశగమనేకథా సంకలనం  తాడికొండ కె.శివకుమారశర్మ  ధర: 150 రూపాయలు, పేజీలు: 212 ప్రతులకు:అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు