మంచంమీద నగ్నంగా ఓ ఇద్దరు. అతడి కౌగిలిలో నలిగిపోతూ ఆ సుఖానికి సన్నగా మూలుగుతోంది ఆమె. సడెన్‌గా తలుపులు తీసుకుని ఆ బెడ్రూములోకి ప్రవేశించిందో యువతి. లోపలి దృశ్యంచూసి తత్తరపడింది. అంతకుముందు తనెప్పుడూ జీవితంలో అనుభవించని, చూడని దృశ్యం! అలికిడికి లేచిన వాళ్ళిద్దరూ ఆమెను చూసి కంగారు పడలేదు! కానీ ఆ యువతి మనసు మాత్రం చెదిరిపోయింది. తర్వాత ఏం జరిగింది?

మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల సమయం.శివరామ్‌పూర్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ షిండే డ్యూటీలో ఉన్నాడు.సరిగ్గా అదే సమయంలో రక్తసిక్తమైన కత్తిపట్టుకుని ఓ ఇరవైఏళ్ళ అందమైన అమ్మాయి పోలీస్‌స్టేషన్‌లో అడుగు పెట్టింది.గేట్‌ దగ్గర సెంట్రీలు కొయ్యబారిపోయారు. ఇన్‌స్పెక్టర్‌ గదిముందు నిలబడిన కానిస్టేబుల్స్‌ భయంగా చూశారు. ఆమెను చూడగానే ఇన్‌స్పెక్టర్‌ షిండె చప్పున కుర్చీలోంచి లేచాడు.చేతిలో కత్తిని బల్లమీద ఉంచి, ‘‘సార్‌! నేను ఓ హత్య చేశాను. రాజ్‌ అనే వ్యక్తిని ఈ కత్తితో పొడిచి చంపేశాను. నన్ను అరెస్ట్‌ చేయండి’’ అందామె.సబ్‌ఇన్‌స్పెక్టర్‌ షిండే ఆమె మనస్థితి అర్థం చేసుకున్నట్టు ఆమెవైపు సానుభూతిగా చూస్తూ కుర్చీలో కూర్చోమన్నాడు. గ్లాసుతో నీళ్ళు అందించి ఆమె తాగిన తరువాత నెమ్మదిగా ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఆమెనుంచి వివరాలన్నీ రాబట్టాడు.

తలుపులు తోసుకుని గదిలోకి అడుగుపెట్టి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి రూప నిర్ఘాంత పోయింది.ఎదురుగా...మంచంపై పరిచిన తెల్లటి దుప్పటిమీద రాజ్‌,రోజీ! ఇద్దరూ నగ్నంగా ఒకరి కౌగిలిలో ఒకరు బందీలై ఉన్నారు. బలమైన రాజ్‌చేతుల్లో నలిగిపోతున్న రోజీ సుఖంతో చిన్నగా మూలుగుతోంది.తలుపు తెరుచుకున్న చప్పుడు కావడంతో ఇద్దరూ కౌగిలినుంచి వేరయ్యారు. వాళ్ళిద్దరి ముఖాల్లో ఒక్కక్షణం కదలాడిన భయం రూపను చూడగానే మాయమైంది.‘రూప, కాస్త పక్కగదిలో ఉండు ప్లీజ్‌! క్షణంలో వస్తాను’’ అంటూ రోజీ ఒంటికి దుప్పటి చుట్టుకుని బాత్‌రూంలో దూరింది. రూప బయటికి నడిచింది.రూప బయటికి వచ్చిందన్నమాటేగానీ గదిలో చూసిన ఆ దృశ్యం ఆమె కళ్ళముందే నర్తించసాగింది. నరనరాల్లో ఏదో ఉద్రిక్తత. గుండెల్లో కంగారు. స్త్రీ, పురుషులను అలాంటిస్థితిలో మొదటిసారి చూసిన ఆమెకు నోటమాట రాలేదు.