మహాత్మాఫూలే, డా.అంబేడ్కర్‌ తాత్విక పునాదితో ఉస్మానియా విద్యా ర్థులు నిర్వహించిన రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాల గురించి రచన లు పంపమని కోరుతున్నాం. ఉస్మానియా పూర్వ, ప్రస్తుత విద్యార్థులతో పాటు బహుజన రచయితలు తమ రచనలను ఫోటోలతో సహా ఏప్రిల్‌ 30లోపు bahujanakeratalu@gmail.com కు పంపగలరు. 

వివరా లకు 98499 44170. 

- సుదర్శన్‌ బాలబోయిన