న్యూయార్క్‌, సెప్టెంబరు 18: హిట్లర్‌ స్వీయచరిత్ర ‘మైన్‌ కాంఫ్‌’ పుస్తకానికి అమెరికాలో వేలం నిర్వహించగా సుమారు 8లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే.. పుస్తకం ముందు భాగంలో ‘యుద్ధాలతో మాత్రమే వీరుడు జీవించి ఉంటాడు!’ అనే కొటేషన్‌తో కింది భాగంలో 18 ఆగస్టు 1930 తేదీతో హిట్లర్‌ సంతకం కూడా ఉంటుంది.