బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ నెలకొల్పిన ‘స్ఫూర్తి అవా ర్డులు-2017’కు నామినేషన్లను ఆహ్వానిస్తున్నాం. అవార్డులు ‘వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి’, ‘విద్య ఆరోగ్యం’, ‘తెలుగు భాష, సామాజిక దృక్పథంతో కూడిన సాహిత్యం’, ‘ఆదర్శవంతమైన సమాజ సేవ’ ఈ రంగాల్లో ఉంటాయి. నామినేషన్లు అందా ల్సిన చివరితేదీ నవంబర్ 30. చిరునామా: బొమ్మిడాల శ్రీకృష్ణ మూర్తి ఫౌండేషన్, డో.నెం.4-4-120, బిటిసి హౌస్, 5వ లేన్, చంద్రమౌళి నగర్, గుంటూరు-522007, ఆం.ప్ర.
- బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్