నెలవంకనెమలీక సాహిత్య పత్రిక తణికెళ్ల సూరిబాబు స్మారక పురస్కారం కోసం గజల్, వచన కవితలను ఆహ్వానిస్తున్నది. రూ.1,116 చొప్పున 6 బహుమతులు ఉంటాయి. ఫోటోతో రచనలను మే30లోగా ఎడిటర్, నెలవంకనెమ లీక సాహిత్య మాసపత్రిక, 15-140, పి అండ్ టి కాలనీ, కోదండ రామాలయం వీధి, దిల్ సుఖ్నగర్, హైదరాబాద్-500060కు పంపాలి. వివరాలకు 9866171648.
- లక్కరాజు దేవి