పెద్ద నోట్ల రద్దుపై 30లైన్లకు మించని కవితల్ని ‘అక్షరం ప్రచురణలు’ ఆహ్వానిస్తున్నది. ఫిబ్రవరి 25లోగా- చీకోలు సుందరయ్య, అక్షరం ప్రచురణలు, ఇం.నెం.6-3-609/53, ఫ్లాట్‌ నెం.201, కృపాదేవి రెసిడెన్సీ, ఆనంద్‌ నగర్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ - 500004కు పంపాలి. ఈమెయిల్‌:  cheekolu.sundaraiah@gmail.com 
- చీకోలు సుందరయ్య