ముస్లింలపైన అమలవుతున్న అణచివేత, అవమా నాలు, హింసను ధిక్కరించి కవిత్వంతో కరచాలనం చేసేందుకు ‘మిలన్‌’ ఆహ్వానం పలుకుతోంది. ముస్లింలతో సహజీవనం, రక్త సంబంధాలు, ప్రేమ, ఆప్యాయతలను రికార్డ్‌ చేస్తూ రాసిన అన్ని రకాల కవితలను ఆహ్వానిస్తున్నాం. ఈ సంకలనం ‘ప్రేమలేఖ ప్రచురణ’గా వెలువడుతుంది. మీ కవితలను milanpoetry@gmail.comకి మే 31లోగా పంపాలి.

- ప్రేమలేఖ ప్రచురణ