గోలివెంకటరామయ్య స్మారక పురస్కారంకోసం కథలను ఆగస్టు 30లోగా ఎడిటర్‌, నెలవంక నెమలీక సాహిత్య మాసపత్రిక, 15-140, పి అండ్‌ టి కాలనీ, కోదండ రామాలయం వీధి, దిల్‌సుక్‌ నగర్‌, హైదరాబాద్‌ 500060, ఫోన్‌ 98661 71648కు పంపాలి.

- లక్కరాజు దేవి