Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఆదర్శనీయం
సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఆదర్శనీయం
చిక్కడపల్లి, సెప్టెంబర్11(ఆంధ్రజ్యోతి):
సమాజంలో గురువుల పాత్ర ఉన్నతమైందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ. దుర్గాప్రసాదరావు అన్నారు. శ్రీ కమలాకర లలిత కళాభారతి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా గురు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జస్టిస్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం ఆదర్శనీయం అన్నారు. కమలాకర లలిత కళాభారతి సంస్థవారు చేస్తున్న సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమైనవన్నారు. ఈ సందర్భంగా ఏఎమ్ఎస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి డా. ఎ ఎస్ సునీత, నర్తకి డా. కె రత్నశ్రీసుధాకర్, సంగీత కళాకారిణి డా. రాధా సారంగపాణిలకు గురు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లా చాంబర్ చైర్మన్ పి. విజయబాబు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ టి గౌరీశంకర్, ఉస్మానియా యూనివర్సిటీ డీన్ సులోచన, సాధన నరసింహాచార్య, నిర్వాహకులు భారతీ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.