Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
ఘనంగా సోమసుందర్ సాహితీ పురస్కారాలు
ఘనంగా సోమసుందర్ సాహితీ పురస్కారాలు
రవీంద్రభారతి, నవంబర్ 17 (ఆంధ్రజ్యోతి):
తెలుగు సాహిత్యలోకం గర్వించదగిన గొప్ప సాహితీవేత్త సోమసుందర్ అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. శనివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో డా.సోమసుందర్ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమసుందర్ కవితా పురస్కారాన్ని కాండేపూడి నిర్మల, కథా పురస్కారాన్ని డా.ఎం.ఎం.వినోదిని లకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిని సిధారెడ్డి పురస్కారగ్రహీతలను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం, సాహిత్యం మీద సోమసుందర్కున్న ప్రేమ ఎనలేనిదన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటం, నైజాం నవాబు గురించి పిఠాపురంలో ఉండి కూడా ఇక్కడి కవులకు ధీటుగా రచనలు చేశారన్నారు. నవ్య వీక్లీ ఎడిటర్ జగన్నాథశర్మ మాట్లాడుతూ సోమసుందర్ జయంతి అంటే సాహిత్యలోకానికి పండగ రోజులాంటిదన్నారు. యువతరానికి సోమసుందర్ ఆదర్శమూర్తి అని అన్నారు. పురస్కార గ్రహీతలు కొండేపూడి నిర్మల, వినోదిని గొప్ప సాహితీవేత్తలన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, సుధామ, ఆలూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.