బంజారాలు/ లంబాడీల జీవితాల గురించి కథల సంకల నాన్ని వెలువరిస్తున్నాం. ఆధునిక కాలంలో లంబాడీల జీవన విధానం, వేషధారణం, ఆహారం, భాష మొదలైనవి కనుమ రుగయ్యే పరిస్థితి ఏర్పడింది. వాటిని రికార్డు చేసే విధంగా వారికి సంబంధించిన ఏ ఇతివృత్తం తోనైనా వారి జీవితం గురించి, జీవన పోరాటాల గురించి కథలను డిసెంబర్‌ 31లోపు ఈమెయిల్‌ barasaa2017@gmail.com కు పంపాలి. వివరాలకు ఫోన్‌: 96189 44654.

- బంజారా రచయితల సంఘం