Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
నేడు జస్టిస్ కె.రామస్వామి సంస్మరణ సభ
నేడు జస్టిస్ కె.రామస్వామి సంస్మరణ సభ
బర్కత్‌పుర, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడు జస్టిస్ కె.రామస్వామి సంస్మరణ సభ శనివారం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు గనుముల జ్ఞానేశ్వర్, సిద్దేజిరావు, గెడ్డం ఝాన్సీ, కేకే రాజా తెలిపారు. నాంపల్లిలోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో సాయంత్రం 5గంటలకు జరుగుతుందని శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను, ముంబాయికి చెందిన జస్టిస్ ఎస్.రవికుమార్, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు ఎ.రామలక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లింగయ్య, విశ్రాంత ఐపీఎస్ అధికారి పి.వెంకటయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు టి.గోపాల్‌రావు, బి.దానం, డాక్టర్ ఎస్.చల్లప్ప పాల్గొంటారని తెలిపారు. సభకు విశ్రాంత ఐఏఎస్ అఽధికారి కాకి మాధవరావు అధ్యక్షత వహిస్తారని, దళిత సేన వ్యవస్థాపకుడు జేబీ రాజు, ప్రజా గాయకుడు గద్దర్ హాజరవుతారని తెలిపారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.