వెన్నెల సాహితీ సంగమం, సిద్దిపేట ఆధ్వర్యంలో ఎడ్ల గురవారెడ్డి స్మారక సాహిత్య పురస్కారం కొరకు 2015, 2016లలో ప్రచురించిన కవితా సంపుటాలు 3 ప్రతులను ఆగస్టు 31లోపు చిరునామా: కొండి మల్లారెడ్డి, ఇం.నెం. 19-61/5/సి, విద్యానగర్, రోడ్ నెం.3, కుషాల్ నగర్, సిద్దిపేట-502103, ఫోన్: 94419 05525కు పంపాలి.
- వెన్నెల సాహితీ సంగమం