Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
నవలను వినిపించే యాప్
నవలను వినిపించే యాప్
ఆంధ్రజ్యోతి:
మీకిష్టమైన నవల చదవాలనుంది. కానీ సమయం దొరకడం లేదు. అందులో రెండు, మూడు గంటలు కూర్చుని అదే పనిగా నవల చదవడం అంటే ఈ రోజుల్లో సాధ్యం కాదు. అయితే నవల చదివే పనిలేకుండా వింటే... భలేగా ఉంటుంది కదూ. అదెలా సాధ్యం అంటారా? అడిబుల్ యాప్‌తో సాధ్యమే అవుతుంది. ఇందులో మీకిష్టమైన నవలను వినొచ్చు. ప్రయాణం చేస్తున్న సమయంలో, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హాయిగా నవలను వినొచ్చు. అయితే మీరు వినాలనుకుంటున్న నవలను ముందుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకసారి బుక్ డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని టాబ్లెట్‌లోకి లేదా స్మార్ట్‌ఫోన్‌లోకి వైఫై ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత జస్ట్ ప్లే చేస్తే చాలు. నవల మొత్తం కథ రూపంలో మీకు వినిపిస్తుంది. ప్లేబ్యాక్, బుక్ మార్క్, చాప్టర్స్ నావిగేషన్, స్లీప్ టైమర్ వంటి ఆప్షన్లు కూడా ఉంటాయి. పుస్తక ప్రియులకు ఈ యాప్ భలే నచ్చుతుంది. మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.