విశాఖ సంస్కృతి మాస పత్రిక 5 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ పత్రిక, మక్కెన రామసుబ్బయ్య స్మారక సంస్థ సంయుక్తంగా బాల కథలపోటీ నిర్వహిస్తున్నాయి. బహుమతు లు వరుసగా రూ.3వేలు, రూ.2వేలు, వెయ్యి. కథలను: ఎడిటర్‌, విశాఖ సంస్కృతి, డోర్‌ నెంబర్‌ 53-20-17/5, చైతన్యనగర్‌, మద్దిలపా లెం, విశాఖపట్నం-53001 చిరునామాకు జూన్‌ 30లోగా పంపాలి. వివరాలకు 9603076777.
- శిరేల సన్యాసిరావు