అవనిగడ్డ, గాంధీక్షేత్రం అక్టోబర్‌ 2 నాటికి మహాత్మా గాంధీ జీవితం, సిద్ధాంతాల ఆధారంగా తెలుగులో వచ్చిన కథల సంకలనం ప్రచురిస్తారు. కథలు మీరు రాసిన వయినా, వేరేవారు రాసినవి అయినా వివరాల్ని తెలియజేయండి. కథ మీ దగ్గర ఉంటే స్కాన్‌ లేదా జిరాక్స్‌ చేసి పంపవచ్చు. ఆఖరు తేదీ సెప్టెంబర్‌ 15. ఈమెయిల్‌: mmkodihalli@gmail.com, వాట్సాప్‌ 97013 71256. చిరునామా: కస్తూరి మురళీ కృష్ణ, ప్లాట్‌ నం.32, ఇం.నెం. 8-48, రఘురాం నగర్‌ కాలనీ, ఆదిత్యా హాస్పిటల్‌ లేన్‌, దమ్మాయిగూడా, హైదరాబాద్‌ 83.

కోడిహళ్ళి మురళీ మోహన్‌