Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
ఏకా పద్మ పురస్కారాల ప్రదానం
ఏకా పద్మ పురస్కారాల ప్రదానం
చిక్కడపల్లి,జూన్19(ఆంధ్రజ్యోతి):
శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి త్యాగరాయగానసభలో శ్రీమతి ఏకాపద్మ స్మారక పురస్కార ప్రదానోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పురస్కారాన్ని క్యాన్సర్ స్పెషలిస్ట్ డా. కేవీ కృష్ణమణికి పద్మ ఆప్టికల్స్ యజమాని ఏకానాగరాజా రామ్మోహనరావు ప్రదానం చేశారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ రిటైర్డ్ జీఎం అంబవరం నాగూర్రెడ్డి పురస్కారాన్ని బహూకరించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ రిటైర్డ్ జీఎం వై వెంకటప్పయ్య, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, రిటైర్డ్ సైంటిస్ట్ డి భానుమూర్తి, నేటినిజం సంపాదకుడు బైసా దేవదాసు, ఏకా వెంకట సంవర్ధని, లంకా వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.