బి.ఎస్‌.రాములు 70వ జన్మదినం సందర్భంగా స్ఫూర్తి పురస్కారాలకోసం తెలంగాణ యువ రచ యితల నుంచి కథ, నవల, కవిత, బాల సాహిత్యం, విమర్శ రంగాల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నాం. ఆసక్తిగలవారు బయొడేటా, చిరునామా, ఫోన్‌ వాట్సాప్‌ నంబర్లు, అచ్చయిన రచనల పుస్తకాల వివరాలు జత చేయాలి. ఎంపికైనవారికి ఆగస్టు 19-23 తేదీల్లో ఐదురోజులపాటు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమాలు, సెమినార్లలో పురస్కార ప్రదానం ఉంటుంది.

చిరునామా: ఎన్‌.నీరజ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, తెలుగు విభాగం, ప్రభుత్వ డిగ్రీకాలేజ్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-500004,

ఫోన్‌:9908948649.

ఈమెయిల్‌:neerajanidanakavi123@gmail.com

ఎన్‌. నీరజ