పాలమూరు సాహితీ అవార్డుకు 2018 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మూడేసి ప్రతుల చొప్పున జూన్‌ 30లోపు చిరునామా: భీంపల్లి శ్రీకాంత్‌, ఇం.నెం.8-5-38, టీచర్స్‌ కాలనీ, మహబూబ్‌ నగర్‌ 509 001, తెలంగాణ అనే చిరునామాకు పంపాలి. రూ.5,116/- బహుమతితోపాటు జ్ఞాపిక ఉంటుంది.

భీంపల్లి శ్రీకాంత్‌