నెలవంక నెమలీక సాహిత్య మాసపత్రిక, మహాంధ్ర భారతి సంయుక్త నిర్వహణలో కీ.శే. చెన్నరాయ కిశోర్‌ పురస్కారానికి కవితలకు, సాహిత్య విమర్శనా వ్యాసాలకు ఆహ్వానం. మూడు ఉత్తమ కవితలకు, విమర్శనా వ్యాసాలకు రూ.1016, జ్ఞాపిక, శాలువలతో సత్కారం ఉంటుంది. కవితలు, వ్యాసాలు జనవరి 15లోగా ఎడిటర్‌, నెలవంక నెమలీక సాహిత్య పత్రిక, 15-140, పి అండ్‌ టి కాలనీ, శ్రీకోదండరామనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హైద రాబాద్‌ 500060కు పంపాలి. వివరాలకు 98661 71648.

- లక్కరాజు దేవి