ఇంద్రవెల్లి ఘటన జరిగి 37ఏళ్ళు కావొస్తున్న సందర్భంగా తీసుకువస్తున్న కవితా సంపుటికోసం కవితలు, జ్ఞాపకాల పంక్తులు, అనుభవ వాక్యాలను చిరునామా: జయధీర్‌, ప్లాట్‌ నెం.81, తిరుమల హిల్స్‌, నియర్‌ గోల్డెన్‌ టెంపుల్‌, పుప్పాలగూడ, మణికొండ, హైదరాబాద్‌-89కు గానీ, ఈమెయిల్‌: gyapakalloindravelli@gmail.comకు గానీ పంపగోరుతున్నాం.

- ఎస్‌. సుధాకర్‌