Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
జగన్నాథశర్మకు రామా సాహిత్య పురస్కారం
జగన్నాథశర్మకు రామా సాహిత్య పురస్కారం
వరంగల్ కల్చరల్, నవంబరు 19:
ఆంధ్రజ్యోతి దినపత్రికకు అనుబంధంగా ప్రచురితమవుతున్న నవ్య వారపత్రిక సంపాదకుడు ఎ.ఎన్. జగన్నాథశర్మకు రామా చంద్రమౌళి సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేయూ ఆచార్యులు కె.పురుషోత్తం సోమవారం ఇక్కడ వెల్లడించారు. ప్రముఖ కవి, కథకుడు, నవలా రచయిత రామా చంద్రమౌళి పేరిట ఏర్పాటు చేసిన ఈ తొలి సాహిత్య పురస్కారాన్ని ఈ నెల 25న హన్మకొండలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తామన్నారు. పురస్కారం కింద రూ. 15 వేల నగదు, దుశ్శాలువా, జ్ఞాపికతో జగన్నాథశర్మను సత్కరిస్తామన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బన్నా అయిలయ్య అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేయూ ఉప కులపతి ఆర్.సాయన్న ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డును బహూకరిస్తారు. ప్రముఖ కథకులు పెద్దింటి అశోక్‌కుమార్, రామా చంద్రమౌళి, అంపశయ్య నవీన్ తదితర ప్రముఖులు పాల్గొంటారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.