జాగృతి వార పత్రిక స్వర్గీయ ఎం.డి.వై. రామ్మూర్తి పేరిట నిర్వహిస్తున్న నవలల పోటీకి- భారతీయ జీవన విధానం విలువలు ఇతివృత్తంగా నవలలను పంపగోరుతున్నాం. ప్రథమ, ద్వితీయ బహుమతులు రూ.25వేలు, రూ.20వేలు. ఒక రచయిత ఒక నవలనే 150 ఎ4 పుటలు మించకుండా డిటిపి చేసి jagriticompetition@gmail.comకు పంపాలి. చివరి తేదీ మార్చి 30, 2019.

వివరాలకు: 99599 97204.

గోపరాజు నారాయణరావు