కవిసంధ్య-పానుగంటి కవితల పోటీలో మొదటి బహుమతి (రూ.3000): బంగార్రాజు కంఠ, విజయవాడ; రెండవ బహుమతి (రూ.2000): పి.అశోక్‌ కుమార్‌, యానాం; మూడవ బహుమతి (రూ.1000): బండారి రాజ్‌కుమార్‌, వరంగల్‌కు ప్రకటిస్తున్నాం. ప్రత్యేక బహుమతి (రూ.500) సాంధ్యశ్రీ, నిశాపతి, దేశరాజు, సి.ఎస్‌.రాంబాబు, కుంచె నాగసత్యనారాయణ, పల్లెపట్టు నాగరాజు, మార్ని జానకిరామచౌదరి, ఆకొండి ధన్వంతరి, కె.ఉషాసరస్వతి, టి.వెంకటేష్‌ లకు. మార్చి 21న బహుమతి ప్రదానం ఉంటుంది.

- కవిసంధ్య