నెలవంక నెమలీక సాహిత్య మాస పత్రిక నిర్వహణలో ‘శ్రీ లక్కరాజు వెంకట గిరిజా శంకర్‌ స్మారక కవితా పురస్కారం’కు కవితలను ఆహ్వానిస్తున్నాం. జూలై 15లోగా కవితలను చిరునామా: ఎడిటర్‌, నెలవంక నెమలీక సాహిత్య మాసపత్రిక, 15-140, పి అండ్‌ టి కాలనీ, శ్రీకోదండరామనగర్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, హైదరాబాద్‌-500060కు పంపాలి. వివరాలకు 9866171648. ఉత్తమ కవితలకు ఒక్కొక్క కవితకి రూ.1,116/-.

- లక్కరాజు దేవి