నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని దాశరథి స్మృతివనాన్ని శుక్రవారం ఎంపీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సమరయోధుడు దాశరథి కృష్ణమాచార్యులు గడిపిన జైలును ప్రత్యేక నిధులతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎంపీ వెంట ఎమ్మెల్యే బి. గణేశ్‌, సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌ ఉన్నారు.-

నిజామాబాద్‌ కల్చరల్‌