మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ‘వంతెన’ కవిత్వ బులిటిన్‌ నిర్వహించే పోటీకి 25 పంక్తులు మించని కవితలను ఫిబ్రవరి 28లోగా చిత్తలూరి, కేరాఫ్‌ అమూల్యాచందు కప్ప గంతు, డోర్‌.నం.29-27-23, సూర్యనారా యణ వీధి, సూర్యారావుపేట, విజయ వాడ-2కు పంపాలి. ఫోన్‌: 9059824800.

- చిత్తలూరి