బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌

ఖమ్మం అర్బన్‌, జనవరి 7: సాహిత్యరంగంలో రావులపాటి మాణిక్యం-నారాయణ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైదని రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ అన్నారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన రావులపాటి మాణిక్యం - నారాయణ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. హైదరాబాద్‌కు చెందిన శిలాలోలిత, కృష్ణాజిల్లాకు చెందిన పాటి బండ్ల రజనీకి అవార్డు అందజేశారు.