కామిశెట్టి సాహిత్య పురస్కారానికి నవలల్ని ఆహ్వానిస్తున్నాం. నవలలు 2013-2016 సంవత్సరాల మధ్యలో ప్రచురితమై ఉండాలి. మూడు ప్రతులు పంపాలి. రూ.10,116/- బహుమానం, ఘనంగా సన్మానం ఉంటాయి. ప్రతులు అందాల్సిన ఆఖరు తేది: ఆగష్టు 5, 2017. చిరునామా: శ్రీమతి విజయా రాం బాబు, ఇం.నెం. 6-1-83, పోస్టాఫీసు రోడ్‌,  భద్రాచలం-507111. ఫోన్‌: 94402 55275. 

- కామిశెట్టి సాహిత్య వేదిక