వార్షికోత్సవం సందర్భంగా పెన్నా రచయితల సంఘం ఇవ్వనున్న ‘పెన్నా సాహిత్య పురస్కారం-2017’కు కవులు 2016, 2017 లలో ప్రచురితమైన తమ కవితా సంపుటాలు 4ప్రతులను మార్చి 15లోగా చిరునామా: గుండాల నరేంద్ర బాబు, 25-1-890, నేతాజీనగర్‌, 3వ వీధి, ఎ.కె. నగర్‌ పోస్ట్‌, నెల్లూరు-524004కు పంపాలి. వివరాలకు 94932 35992.

- అవ్వారు శ్రీధర్‌బాబు