మొదటి నవలలకు బహుమతులు (ప్రథమ: 10వేలు, ద్వితీయ: 5వేలు) ఇవ్వాలని అంపశయ్య లిటరరీ ట్రస్టు నిర్ణయించింది. నవలాకారుడు 2013-16 మధ్య రాసిన, ఏ పత్రికలోనూ ప్రచురితం కాని, తన మొదటి నవలను 3 ప్రతులు అక్టోబర్‌ 31లోగా డి.స్వప్న, 2-7-71, ఎక్సైజ్‌ కాలనీ, హనుమకొండ, వరంగల్‌-506001, ఫోన్‌: 0870-2456458కు పంపాలి. 

- డి. స్వప్న