వాకాటి పాండురంగారావు స్మారక కథలపోటీకి 1500పదాలకు  మించని కథలను డిటిపి చేసి  jagritiweekly@gmail.comకు గాని, లేదా చిరునామా: జాగృతి వారపత్రిక, కాచిగూడ, హైదరాబాద్‌-27కు గానీ ఆగస్టు 12లోగా పంపాలి. బహుమతులు వరుసగా: రూ.15వేలు, రూ.10 వేలు, రూ.6వేలు. వివరాలకు: 99599 97204. 

- జాగృతి వారపత్రిక