దీపావళికి వెలువడే కథా సంకలనం కోసం ‘కులం’ కేంద్రంగా రాసిన కథలను ఆహ్వానిస్తున్నాం. ఇంతకు ముందే రాసిన కథలైనా ఫర్లేదు. ఇతర రచయితల కథలనూ సూచించ వచ్చు. మీ కథలను రాసి/డి.టి.పి చేయించి పోస్టు ద్వారా చిరునామా: ప్లాట్‌ నం.32, ఇం.నెం.8-48, ఆదిత్య హాస్పిటల్‌ వీధి, రఘురామ్‌ నగర్‌ కాలనీ, దమ్మాయిగూడ, హైదరాబాద్‌- 83కి, లేదా ఈమెయిల్‌: kmkp2025 @gmail.comకి పంపాలి.

వాట్సాప్‌ నంబర్‌: 98496 17392.

కోడిహళ్లి మురళీమోహన్‌